చెస్‌లో రికార్డు బ్రేక్‌ చేసిన తెలంగాణ బాలుడు

- March 17, 2025 , by Maagulf
చెస్‌లో రికార్డు బ్రేక్‌ చేసిన తెలంగాణ బాలుడు

తెలంగాణ: నల్లగొండ జిల్లాకు చెందిన 10 ఏళ్ల చిన్నారి గుండా కార్తికేయ చెస్‌లో ప్రపంచ రికార్డు సాధించాడు.180 చదరంగం బోర్డులపై ఏకదాటిగా..అత్యంత వేగంగా పావులు కదుపుతూ.. కేవలం 9.41 నిమిషాల్లో చెక్‌ మేట్లు పెట్టి సరికొత్త రికార్డును నెలకొల్పాడు.గతంలో ఇదే సమస్యను 11:59 నిమిషాల్లో పరిష్కరించి ప్రపంచ రికార్డు సాధించిన నారా దేవాన్స్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు.దీంతో నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో స్థానం సంపాదించాడు 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com