హైదరాబాద్నగరం తడిసి ముద్దయింది,,
- July 05, 2016
భారీ వర్షానికి హైదరాబాద్నగరం తడిసి ముద్దయింది. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. మెహదీపట్నం, టోలీచౌకి, గచ్చిబౌలి, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, కుషాయిగూడ, ఈసీఐఎల్, ఉప్పల్, మియాపూర్, సికింద్రాబాద్; మెట్టుగూడ, చిలకలగూడ, అడ్డగుట్ట, పాట్నీ సెంటర్; ప్యారడైజ్, బేగంపేట, బోయిన్పల్లి, కోఠి, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రహదారులు నీటమునిగాయి. దీంతో కొన్నిచోట్ల వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. .
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







