పురావస్తు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తి.. జరిమానా విధించిన కోర్టు..!!
- March 19, 2025
రియాద్: పురాతన వస్తువులు, మ్యూజియంలు, పట్టణ వారసత్వ చట్టాన్ని ఉల్లంఘించినందుకు సౌదీ పౌరుడికి జరిమానా విధించాలని తూర్పు ప్రావిన్స్‌లోని క్రిమినల్ కోర్టు తీర్పు జారీ చేసింది. తూర్పు ప్రావిన్స్‌లోని అల్-నైరియా గవర్నరేట్‌లోని అల్-దువైమిన్ 3 పురావస్తు స్థలాన్ని ఆక్రమించడం ద్వారా అతడు చట్టాన్ని ఉల్లంఘించిచాడని పేర్కొన్నారు. ఇందుకు గాను హెరిటేజ్ కమిషన్ సదరు సిటిజన్ ను అరెస్టు చేసింది. అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసింది. అనంతరం అన్ని వివరాలను సమీక్షించిన కోర్టు.. జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







