అత్యవసరంగా ల్యాండైన సౌదీ వెళ్లాల్సిన విమానం..
- July 05, 2016
ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో సౌదీ అరేబియా వెళ్లాల్సిన విమానం అత్యవసరంగా ల్యాండైంది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఓ ప్రయాణికుడు విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత అస్వస్థతకు గురికావడంతో ఏటీసీ అనుమతితో వెంటనే విమానాన్ని ల్యాండింగ్ చేశారు. విమానాశ్రయంలోని అపోలో అస్పత్రిలో చికిత్స పొందిన ప్రయాణికుడు మంగళవారం సాయంత్ర డిశ్చార్జి అయినట్లు సమాచారం. ఆలస్యంగా బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆలస్యంగా బయలుదేరింది. మరమ్మతుల అనంతరం రాత్రి 8.30 గంటలకు విమానం ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







