భారీ స్మగ్లింగ్ రాకెట్ ను ఛేదించిన దుబాయ్ కస్టమ్స్..!!
- March 26, 2025
యూఏఈ: దుబాయ్ కస్టమ్స్ ఒక భారీ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఓడరేవు వద్ద 147.4 కిలోల మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను ఎమిరేట్‌లోకి ప్రవేశించకుండా నిరోధించాయి. దుబాయ్ కస్టమ్స్ తనిఖీ బృందాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. అధునాతన స్క్రీనింగ్ వ్యవస్థలను ఉపయోగించి ట్రాన్సిటింగ్ షిప్‌మెంట్‌లో దాచిన డ్రగ్స్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
దుబాయ్ కస్టమ్స్, ఎలైట్ K9 యూనిట్ నుండి డిటెక్షన్ డాగ్స్ మద్దతుతో మాదకద్రవ్యాలను గుర్తించింది. నిబంధనల ప్రకారం వారిపై చట్టపరమైన ప్రక్రియలు ప్రారంభించినట్టు పోర్ట్స్, కస్టమ్స్ , ఫ్రీ జోన్ కార్పొరేషన్ చైర్మన్ సుల్తాన్ అహ్మద్ బిన్ సులాయెమ్ తెలిపారు. దుబాయ్ కస్టమ్స్ అధికారులను ఈ సందర్భంగా ప్రశంసించారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!