పాకిస్తాన్, ఐసీస్ జెండాలతో శ్రీనగర్‌లో..
- July 06, 2016
శ్రీనగర్‌లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. పండిట్లకు సైనిక కాలనీ ఏర్పాటుకు నిరసనగా హురియత్ కాన్ఫరెన్స్ ఆందోళనకు దిగింది. పాకిస్తాన్, ఐసీస్ జెండాలతో ఆందోళనకు దిగారు. ఆర్మీ జవాన్లపై రాల్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జవాన్లు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







