పాకిస్తాన్, ఐసీస్‌ జెండాలతో శ్రీనగర్‌లో..

- July 06, 2016 , by Maagulf
పాకిస్తాన్, ఐసీస్‌ జెండాలతో శ్రీనగర్‌లో..

శ్రీనగర్‌లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. పండిట్లకు సైనిక కాలనీ ఏర్పాటుకు నిరసనగా హురియత్ కాన్ఫరెన్స్ ఆందోళనకు దిగింది. పాకిస్తాన్, ఐసీస్‌ జెండాలతో ఆందోళనకు దిగారు. ఆర్మీ జవాన్లపై రాల్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జవాన్లు ఆందోళనకారులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com