ఏప్రిల్ 19న దుబాయ్ ఫౌంటెన్ తుది ప్రదర్శన..5 నెలలు మూసివేత..!
- March 29, 2025
యూఏఈ : యూఏఈలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఆకర్షణలలో ఒకటైన ఐకానిక్ దుబాయ్ ఫౌంటెన్.. ఏప్రిల్ 19న తుది ప్రదర్శనతో వందలాది మంది పర్యాటకులను అలరిస్తుంది. ఫౌంటెన్ కొరియోగ్రఫీ, లైటింగ్, సౌండ్ సిస్టమ్‌లను మెరుగుపరచడం లక్ష్యంగా విస్తృతమైన పునరుద్ధరణ ప్రాజెక్ట్ కోసం దానిని దాదాపు 5 నెలలపాటు మూసివేయనున్నారు. ఈ మేరకు దుబాయ్ మాల్ కస్టమర్ సర్వీస్ ధృవీకరించింది. ఈ ఐకానిక్ పర్యాటక ఆకర్షణను అక్టోబర్ 2025 నాటికి పూర్తిగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు దుబాయ్ మాల్ వెల్లడించింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







