దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- November 09, 2025
యూఏఈః దుబాయ్‌లో ట్రాఫిక్ జరిమానా చెల్లింపులను నివాస వీసాలను జారీ చేసే లేదా పునరుద్ధరించే ప్రక్రియకు అనుసంధానించే వ్యవస్థను అధికారులు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. కొత్త వ్యవస్థ ప్రకారం, నివాసితులు తమ వీసా పునరుద్ధరణ లేదా జారీ విధానాలను పూర్తి చేయడానికి ముందు ఏవైనా బకాయి ఉన్న ట్రాఫిక్ జరిమానాలను చెల్లించాల్సి ఉంటుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) తెలిపింది.
ఈ వ్యవస్థ వీసా పునరుద్ధరణ ప్రక్రియను పూర్తిగా నిరోధించదని, కానీ జరిమానాల పూర్తి బకాయిలను చెల్లించేలా చూస్తుందని GDRFA డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి వెల్లడించారు.ఈ వ్యవస్థ వీసా సేవల కోసం సంబంధిత విభాగాలను సంప్రదించే ముందే చెల్లింపు ప్రక్రియను సూచిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







