సౌదీ రాజు మద్దతు కోరిన మహమ్మద్ బిన్ జాయెద్
- July 06, 2016
తీవ్రవాదానికి వ్యతిరేకంగా తాము చేసే పోరాటం, తీవ్రవాదం మరియు హింస ప్రేరిపిత నేర ఆలోచనలని అణచివేసినందుకు అబుదాబి మరియు సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ క్రౌన్ ప్రిన్స్ శ్రీశ్రీ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, సౌదీ అరేబియా సామ్రాజ్యానికి యుఎఇకి చెందిన స్థిరమైన మద్దతు పునరుద్ఘాటించింది. రెండు ప్రవిత్ర మసీదుల సంరక్షకుడైన, షేక్ మొహమ్మద్ జాయెద్ సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ చేసిన ఒక టెలిఫోన్ కాల్ చేసుకొని వారు ఇరువురు ఒకరికొకరు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా శుభాకాంక్షలు ఇచ్చిపుచ్చుకున్నారు. పిరికివారి నేర చర్యల కారణంగా ప్రవక్త యొక్క మస్జిద్ యొక్క సమీపంలో అమాయక బాధితులు హతమైపోయారని మరియు సామ్రాజ్యంలోని ఇతర ప్రాంతాలలో ముష్కురులు లక్ష్యంగా ఎంచుకున్నారని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ విచారం వ్యక్తం చేస్తూ, సౌదీ రాజు సల్మాన్ కు తన హృదయపూర్వక సంతాపాన్ని మరియు సానుభూతిని తెలిపారు. ఆ ప్రమాదంలో చనిపోయినవారి ఆత్మలకు విశ్రాంతి మరియు శాశ్వతమైన శాంతి కలగాలని సౌదీ రాజ్యంలోని ప్రజలు అల్లాహ్ ఆల్మైటీని ప్రార్ధించారు.
అధ్యక్షుడు శ్రీశ్రీ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నేతృత్వంలో యుఎఇ, మరియు రంజాన్ యొక్క పవిత్ర నెలలో దౌర్జన్యాలకు పాల్పడే వారికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సౌదీ అరేబియా కు గట్టి మద్దతుదారుగా ఉంటామని , ప్రవక్త మస్జిద్ యొక్క పవిత్రత ప్రయత్నించిన సౌదీ రాజ్యంకు ఆయన ఉద్ఘాటించారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









