గ్యాస్ పైప్‌లైన్ పేలుడు..100 మందికి పైగా గాయాలు..!!
- April 02, 2025
కౌలాలంపూర్ [మలేషియా] : మయన్మార్ రాజధాని కౌలాలంపూర్ శివార్లలో గ్యాస్ పైప్‌లైన్ లీక్ కావడంతో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా గాయపడ్డారు. మలేషియా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇంధన సంస్థ పెట్రోనాస్‌కు చెందిన గ్యాస్ పైప్‌లైన్, సెంట్రల్ సెలంగూర్ రాష్ట్రంలోని పుత్రా హైట్స్ శివారులో ఉదయం 8:10 గంటలకు (స్థానిక సమయం) అగ్నిప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి.
ఈద్ వేడుకల కారణంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయని స్థానిక మీడియా తెలిపింది. ఈ ప్రమాదంలో 112 మంది వరకు గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించినట్లు సెలంగోర్ డిప్యూటీ పోలీస్ చీఫ్ మొహమ్మద్ జైని అబు హసన్ తెలిపారు.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..