దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- October 14, 2025
దుబాయ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ నెల అక్టోబర్ 22న దుబాయ్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో దుబాయ్ లోని ప్రవాసాంధ్రులు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించబోతున్నామని ఏపీఎన్నార్టీఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి కుమార్ వేమూరు చెప్పారు. 24వ తేదీ శుక్రవారం సాయంత్రం 04:30 గంటల నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుందని ఆయన అన్నారు.అపారమైన స్పందన కారణంగా, సీఎం చంద్రబాబు దుబాయ్ ప్రవాస భారతీయుల సమావేశానికి వేదిక మార్పు చేయబడింది, ఎక్కువ మంది హాజరుకావడానికి అనుకూలంగా ఉంటుందని రవికుమార్ వేమూరు తెలిపారు.
కొత్త అడ్రస్:
Ballroom, Le Méridien Dubai Hotel & Conference Centre, Airport Road, Dubai, P.O. Box 10001
డాక్టర్ రవికుమార్ వేమూరు మార్గదర్శకత్వంలో, ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రాధాకృష్ణ రవి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..