సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- October 14, 2025
మదీనా: మదీనా ప్రాంతంలో పర్యాటక రంగం దూసుకెళ్తుంది. మదీనా ఆర్థిక శక్తికి 4వ అతిపెద్ద భాగస్వామ్యంగా పర్యాటక రంగం ఉందని మదీనా చాంబర్ ఆఫ్ కామర్స్ నివేదిక తెలిపింది. 2025 మొదటి త్రైమాసికంలో మదీనా శ్రామిక శక్తిలో 11 శాతం మందికి పర్యాటక రంగం ఉద్యోగాలను అందించిందని పేర్కొంది.
2024 చివరి త్రైమాసికంలో అత్యధిక హోటల్ ఆక్యుపెన్సీ రేటును నమోదు చేసిందని తెలిపింది. ఇక సర్వీస్డ్ అపార్ట్మెంట్ల ఆక్యుపెన్సీ రేటు 48.7 శాతానికి చేరుకుందన్నారు. ఇది హోటల్ మరియు పర్యాటక సేవలకు బలమైన డిమాండ్‌ను తెలియజేస్తుందని నివేదిక తెలిపింది. మదీనా రాజ్యంలో మక్కా తర్వాత రెండవ స్థానంలో ఉందని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్‌లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..