రిఫాలోని బ్రాంకో ప్రాంగణంలో నవరాత్రి పూజలు..!!
- April 08, 2025
మనామా: బ్రాంకో ప్రాంగణంలో ఉన్న దుర్గా మాత మందిర్లో భారతీయ హిందూ పండుగ నవరాత్రి పూజను భక్తి సంప్రదాయంతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు అష్టమి (ఉపవాసం ఎనిమిదవ రోజు) శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవికి ప్రత్యేక అలంకరణలు చేశారు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం