ఆఫ్‌లైన్ వీడియో టెస్టింగ్ జరుపుతున్న ఫేస్బుక్
- July 07, 2016
ఫేస్బుక్ కూడా యూట్యూబ్ బాటలోనే ఆఫ్‌లైన్ వీడియో సేవలను అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికోసం ఆఫ్‌లైన్ వీడియో టెస్టింగ్ జరుపుతున్నట్లు తెలిపింది. జులై 11 నుంచి భారత్‌లో ఎంపిక చేసిన కొంత మందితో ఈ ఫీచర్‌ను పరీక్షించనుంది. ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉన్న సమయంలో తమ యాప్ ద్వారా వీడియోను డౌన్లోడ్ చేసుకుని.. తర్వాత చూసే విధంగా చేసిన మార్పులను పరిశీలిస్తామని ఫేస్బుక్ ఈమెయిల్ ద్వారా వెల్లడించింది. భారత్‌కు ఫేస్‌బుక్‌కు ప్రధాన మార్కెట్.. అలాగే ఇంటర్నెట్ కనెక్ట్విటీలో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సేవలను అందుబాటులోకి తెస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు









