భారత్ లోకి ప్రపంచంలోనే అత్యంత భారీ నౌక

- April 11, 2025 , by Maagulf
భారత్ లోకి ప్రపంచంలోనే అత్యంత భారీ నౌక

న్యూ ఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత భారీ కంటైనర్ షిప్లలో ఒకటైన 'ఎంఎస్సీ తుర్కియే' తాజాగా కేరళలోని విఝింజం ఇంటర్నేషనల్ సీపోర్టుకు వచ్చింది.భారతీయ పోర్టుకు ఇంత భారీ నౌక రావడం ఇదే ప్రథమం.మెడిటేరేనియన్ షిప్పింగ్ కంపెనీ (MSC)కి చెందిన ఈ నౌక ఒక అధునిక ఇంజినీరింగ్ అద్భుతం. 399.9 మీటర్ల పొడవు, 61.3 మీటర్ల వెడల్పు, 33.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com