సల్మియాలో స్పెషల్ ఆపరేషన్.. అనేక మంది అరెస్టు..!!
- April 20, 2025
కువైట్: శుక్రవారం సల్మియాలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ భద్రతా, ట్రాఫిక్ ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా భద్రతా దళాలు 2,841 మంది వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు, 15 మంది నివాస, కార్మిక చట్టాలను ఉల్లంఘించినవారు, 5 మంది పరారీలో ఉన్నవారు, 17 మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేశారు.
అదే విధంగా గుర్తింపు పత్రాలు లేని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే 9 వాహనాలు, మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన మూడు మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. ప్రతి ఒక్కరూ భద్రతా సిబ్బందితో సహకరించాలని కోరారు. ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యాకలాపాల గురించి తెలిస్తే అత్యవసర నంబర్ (112) కు కాల్ చేయడం ద్వారా నివేదించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్‌లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









