కువైట్ లో అమల్లోకి కొత్త ట్రాఫిక్ చట్టాలు.. ఉల్లంఘనలు తగ్గుముఖం..!!
- April 24, 2025
కువైట్: కొత్త ట్రాఫిక్ చట్టాలు అమల్లోకి వచ్చినప్పటి నుండి గత రోజులతో పోలిస్తే ఉల్లంఘనలు 71 శాతం తగ్గాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉల్లంఘనలు, ప్రమాదాలను అరికట్టడానికి.. అందరికీ సురక్షితమైన రహదారి అనుభవాన్ని అందించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఈ సంఖ్య ప్రతిబింబిస్తుందని మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
సీటు బెల్టులు ధరించకపోవడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్లు వాడటం, రోడ్డు లేన్లను పాటించకపోవడం, తప్పుడు మార్గంలో డ్రైవింగ్ చేయడం వంటి ఉల్లంఘనలు తగ్గుముఖ్యం పట్టాయని తెలిపింది. చాలా మంది వాహనదారులు కొత్త ట్రాఫిక్ చట్టాలను పాటిస్తున్నారని వెల్లడించింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







