యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!
- March 04, 2026
యూఏఈ: యూఏఈలో మెడిసిన్ స్టాక్ మరియు సరఫరా వ్యవస్థలు సురక్షితంగా ఉన్నాయని ఎమిరేట్స్ డ్రగ్ ఎస్టాబ్లిష్మెంట్ (EDE) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ సయీద్ బిన్ ముబారక్ అల్ హజేరి తెలిపారు. పౌరులు, నివాసితులు మరియు విజిటర్స్ అవసరమైన మెడిసిన్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మెడిసిన్ లభ్యతను పెంచడాన్ని జాతీయ ప్రాధాన్యతగా తీసుకొని పనిచేస్తున్నట్లు తెలిపారు.
వ్యూహాత్మక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ల ద్వారా రోజువారీ ముఖ్యమైన ఆస్పత్రులు, కేంద్రాలలో మెడిసిన్ స్టాక్ మరియు డిమాండ్ ను ట్రాక్ చేస్తున్నామని ఎమిరేట్స్ డ్రగ్ ఎస్టాబ్లిష్మెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఫాతిమా అల్ కాబి వివరించారు. ప్రస్తుతం డిమాండ్ మేరకు అన్ని రకాల మెడిసిన్స్ ను సరఫరా అవుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన







