ముస్లిం బ్రదర్‌హుడ్‌తో సంబంధాలు.. ప్రతిపక్ష పార్టీపై జోర్డాన్ నిషేధం..!!
- April 25, 2025
అమ్మాన్: ముస్లిం బ్రదర్హుడ్ దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు ఆరోపణల తర్వాత, జోర్డాన్ ఆ సంస్థపై పూర్తి నిషేధాన్ని ప్రకటించింది. అందులో దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీని మూసివేయడం కూడా ఉండవచ్చని తెలుస్తోంది.. హమాస్‌తో యుద్ధంపై ఇస్రాయెల్‌కు వ్యతిరేకంగా జరిగిన భారీ నిరసనల నేపథ్యంలో.. ప్రాంతీయ బ్రదర్‌హుడ్‌తో సంబంధాలు కలిగి ఉన్న రాజకీయ పార్టీ అయిన ఇస్లామిక్ యాక్షన్ ఫ్రంట్ గత సంవత్సరం జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలుచుకుంది. కానీ అధికారికంగా ఒక గ్రూప్ కు మాత్రం లైసెన్స్ ఇచ్చింది. దాని కార్యకలాపాలలో కొన్నింటిని పరిమితం చేస్తూ ఇస్లామిక్ యాక్షన్ ఫ్రంట్‌ను పరిమితం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







