బహ్రెయిన్ ఈద్-ఆల్-ఫితర్ బహుమతులు 3,000 ఇళ్ళు
- July 08, 2016
మనామా: గృహ మంత్రిత్వశాఖకి చెందిన అల్-లూజి హౌసింగ్ ప్రాజెక్ట్ ఈద్ అల్ ఫితర్ బహుమతుల యూనిట్లు పంపిణీ, ప్రైవేటు రంగం సహకారంతో అందచేత కార్యక్రమం ప్రారంభించింది.
రంజాన్ మరియు ఈద్ అల్ ఫితర్ యొక్క పవిత్ర నెల గుర్తుగా 3,000 గృహాలకు ఈ బహుమతులు పంపిణీ చేయాలని , క్రౌన్ ప్రిన్స్,డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు మొదటి ఉప ప్రధాన మంత్రి శ్రీశ్రీ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆదేశాలను జారీ చేశారని అందుకు వీటిని తరలిస్తున్నట్లు గృహ శాఖ మంత్రి బాసిం ఆళ్హమెర్ చెప్పారు. దీనితో పాటు ప్రాజెక్ట్ లో నసీజ్ ఉత్తర నగరం ప్రక్కన, ప్రభుత్వ ఆధ్వర్యంలోని భూముల్లో సరసమైన సామాజిక గృహ నిర్మాణాల ఒప్పందానికి సంతకం జతచేశారని గమనించాలి.
తక్కువ ఆదాయం గల పౌరులకు సరసమైన అమలకు గృహాన్ని అందించడానికి ప్రాజెక్ట్ హౌసింగ్ శాఖ ప్రోత్సహిస్తుంది ప్రైవేట్ రంగ సహకారం పొందాలని నిశ్చయించింది. 2018 లోపున 25,000 గృహ యూనిట్లు నిర్మించడానికి, రాయల్ ఆదేశాలకు అనుగుణంగా సామాజిక హౌసింగ్ అందించడానికి ప్రభుత్వం యొక్క ప్రతిజ్ఞ భాగంగా మరో 40,000 యూనిట్లు నిర్మించేందుకు ఆళ్హమార్ అల్ లూజి హౌసింగ్ శాఖ ప్రణాళిక లో ప్రాజెక్టులని పూర్తిచేయాలని మంత్రిత్వశాఖకు శ్రీశ్రీ క్రౌన్ ప్రిన్స్ ఆదేశించింది. 3,000 యూనిట్లు పంపిణీ కార్యక్రమం పురోగతి చెందడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







