దుబాయ్ హోటల్ వద్ద స్వల్ప అగ్నిప్రమాదం ఎటువంటి గాయాలు లేవు
- July 08, 2016
దుబాయ్ లో సివిల్ డిఫెన్స్ జట్లు ఎటువంటి గాయాలు లేకుండా రికార్డు సమయంలో తమ విధి నిర్వహణ పూర్తి చేశారు. దుబాయ్ మాల్ వద్ద గల హోటల్ డుబై వద్ద జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో వారు ఇది నమోదు చేశారు.
ఒక అపార్ట్మెంట్ 26 వ అంతస్థులో పైకప్పు మీద షార్ట్ సర్క్యూట్ జరిగి అకస్మాత్తుగా అగ్నిరాజుకొందని ప్రమాదం యొక్క కారణాన్ని పౌర రక్షణ శాఖ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్ నిపుణుల మరియు లెప్టినెంట్ కల్నల్ ఆలీ అల్ ముతావా ఒక ప్రకటనలో " మా గల్ఫ్ డాట్ కామ్ "కు ఈ సమాచారం తెలిపారు.వెంటనే తమ సిబ్బంది స్పందించడంతో రికార్డు సమయంలో చెలరేగిన మంటలు వెంటనే నియంత్రణలోనికి వచ్చేయి 26 ఫ్లోర్ అంతస్తులోని ప్రజలను సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది నైపుణ్యానికి ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. దుబాయ్ యొక్క ప్రభుత్వ మీడియా కార్యాలయం తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రమాద పరిస్థితిని ధ్రువీకరించారు " అగ్ని నియంత్రణలోనికి వచ్చిన తర్వాత సాధారణ స్థితికి చేరుకొంది. ," అది పరిమితం సంఘటన గూర్చి వివరించింది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







