కువైట్ లో పెరిగిన స్పీడింగ్ జరిమానాలు..!!
- April 28, 2025
కువైట్: కువైట్ లో కొత్తగా సవరించిన ట్రాఫిక్ చట్టంలోని కొన్ని భాగాలు అమల్లోకి వచ్చాయి. ఇది వేగ పరిమితిపై జరిమానాలను పెంచారు.
కొత్త నిబంధనల ప్రకారం:
20 కి.మీ/గం వరకు పరిమితిని మించితే KD 70 జరిమానా విధించబడుతుంది.
21–30 కి.మీ/గం మించితే KD 80 జరిమానా విధించబడుతుంది.
31–40 కి.మీ/గం మించితే KD 90 ఖర్చు అవుతుంది.
41–50 కి.మీ/గం మించితే KD 100 జరిమానా విధించబడుతుంది.
51–60 కి.మీ/గం దాటితే 120 KD జరిమానా విధించబడుతుంది.
61–70 కి.మీ/గం దాటితే 130 KD జరిమానా విధించబడుతుంది.
70 కి.మీ/గం దాటితే అత్యధికంగా 150 KD జరిమానా విధించబడుతుంది.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష