కువైట్ లో మొసలిని పెంచుతున్న పౌరుడు అరెస్టు..!!
- April 29, 2025
కువైట్: ఆరవ రింగ్ రోడ్ సమీపంలోని అబ్దుల్లా అల్-ముబారక్లోని చెక్పాయింట్ వద్ద ముప్పై ఏళ్ల వయసున్న ఒక పౌరుడి వద్ద మొసలిని గుర్తించిన ఫర్వానియా భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మీడియా నివేదిక ప్రకారం..పెట్రోలింగ్ బృందాలు సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు డ్రైవర్ అనుమానాస్పద ప్రవర్తనను గమనించారు. తనిఖీ చేయగా, వాహనంలో మొసలి ఉన్న పెట్టె కనిపించింది. ప్రశ్నించినప్పుడు, తాను మొసలిని పెంచుతున్నానని పౌరుడు పేర్కొన్నాడు. తదుపరి దర్యాప్తు కోసం కేసును సంబంధిత అధికారులకు అప్పగించినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!