ఖతార్ న్యాయ వ్యవస్థను అవమానించే వీడియో..వ్యక్తిపై దర్యాప్తు..!!
- May 02, 2025
దోహా, ఖతార్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై దర్యాప్తు ప్రారంభించాలని అటార్నీ జనరల్ డాక్టర్ ఇస్సా బిన్ సాద్ అల్ జఫాలి అల్ నుయిమి ఆదేశించారు. ఇందులో దేశ న్యాయవ్యవస్థను అవమానించినట్టు ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో దర్యాప్తునకు ఆదేశించారు. వైరల్ వీడియోను రూపొందించిన వ్యక్తిపై సమర్థ ప్రాసిక్యూషన్ దర్యాప్తు ప్రారంభించిందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ప్రకటనలో తెలిపింది. నిందితుడిపై ఆరోపణలు నిరూపితమైతే.. ఖతార్ లోని శిక్షాస్మృతి, సైబర్ నేరాల నివారణ చట్టం ప్రకారం శిక్షలు విధించే అవకాశం ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







