సౌదీ అధినేతకు సంతాపం తెలిపిన ఖతార్ డెప్యూటీ ఎమిర్
- July 13, 2015
ఖతార్ ఎమిర్ హిజ్ హైనెస్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థాని తరపున డెప్యూటీ ఎమిర్ హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ హమాద్ అల్ తానీ వారు, సౌదీ అరేబియా లోని రెండు పవిత్ర మసీదుల ధర్మకర్త, కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ వారికి, దివంగత సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి, రాకుమారుడు సౌద్ అల్ - ఫైజల్ మృతికి సంతాపం తెలియజేశారు. హిజ్ హైనెస్ డెప్యూటీ ఎమిర్, సౌదీ అరేబియా అధినేతను మక్కాలోని అల్ శాఫా రాజభవనంలో కలుసుకున్నారు. ఈ సమావేశంలో సౌదీ అరేబియా ఉప యువరాజు మరియు డిఫెన్స్ మంత్రి - మొహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ కూడా హాజరయ్యారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్







