‘తమ్ముడు’ రిలీజ్ డేట్ వచ్చేసింది.!

- May 04, 2025 , by Maagulf
‘తమ్ముడు’ రిలీజ్ డేట్ వచ్చేసింది.!

నితిన్ హీరోగా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “తమ్ముడు”. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్ గా న‌టిస్తున్న ఈ సినిమా పై మేక‌ర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చేసారు. తమ్ముడు చిత్రాన్ని ఈ జూలై 4న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు సస్పెన్స్ కి తెరదించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com