పలు విమానాలను రద్దు చేసిన ఒమన్ ఎయిర్.. ప్రకటన జారీ..!!
- May 09, 2025
మస్కట్: ఒమన్ ఎయిర్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం మస్కట్, పాకిస్తాన్లోని కరాచీ మధ్య WY323/324 విమానాల రద్దు చేసింది. ప్రస్తుతానికి, మే 11 నుండి విమానాలు షెడ్యూల్ ప్రకారం నడుస్తాయని భావిస్తున్నారు. అయితే తాము పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన విధంగా అప్డేట్ లను పంచుకుంటామన్నారు. ఏదైనా అసౌకర్యానికి తాము క్షమాపణలు కోరుతున్నామని. రీబుకింగ్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయని తెలిపారుప.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!