మనామాలోని ఉమ్ అల్ హస్సామ్ వంతెనపై ట్రాఫిక్ ఆంక్షలు..!!
- May 10, 2025
మనామా: రహదారి భద్రతా సమస్యలను పరిష్కరించడానికి వీలుగా మనామాలోని ఉమ్ అల్ హస్సామ్ వంతెనపై ఉన్న లేన్‌లను దశలవారీగా మూసివేస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్‌తో సమన్వయంతో దీనిని అమలు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళిక ప్రకారం పనులు జరుగుతున్నప్పుడు ప్రతి దిశలో ఒకే లేన్ ద్వారా వాహనాలను అనుమతి ఇస్తామని తెలిపారు. అధికారిక సెలవు దినాలను మినహాయించి, మే 11 నుండి ప్రతిరోజూ అర్ధరాత్రి 12:00 గంటల నుండి ఉదయం 5:00 గంటల వరకు రహదారి మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని అన్నారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్‌వేలు..!!
- అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఉద్యోగిని కొట్టిచంపిన వ్యక్తికి జీవితఖైదు..!!
- పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు