ఈ నెల 27 దేశంలోకి నైరుతి రుతుపవనాలు

- May 11, 2025 , by Maagulf
ఈ నెల 27 దేశంలోకి నైరుతి రుతుపవనాలు

న్యూ ఢిల్లీ: రైతులకు ఈ ఏడాది చల్లని కబురు ముందుగానే అందింది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 27 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని పేర్కొంది. సాధారణంగా ఏటా జూన్‌ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తుంటాయి. ఆ తర్వాత అవి విస్తరించడంతో దేశమంతటా విస్తారంగా వర్షాలు కురవడం ప్రారంభమవుతాయి. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com