సముద్రంలో సబ్‌మెరైన్లను మోహరించాం: నేవీ DGMO

- May 11, 2025 , by Maagulf
సముద్రంలో సబ్‌మెరైన్లను మోహరించాం: నేవీ DGMO

న్యూ ఢిల్లీ: పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత వెంటనే అప్రమత్తమై బలగాలతో పాటు సబ్‌మెరైన్లను సముద్రంలో మోహరించామని ఇండియన్ నేవీ వైస్‌ అడ్మిరల్‌ ఏఎన్‌ ప్రమోద్‌ పేర్కొన్నారు. తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహన నేపథ్యంలో పాకిస్థాన్‌ నేవీ, ఎయిర్‌బేస్‌లపై నిఘా పెట్టామని..ఈసారి పాక్‌ ఉల్లంఘనలకు పాల్పడితే భారత్‌ ఏం చేయనుందో వారికి తెలుసునని అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత నౌకాదళం కూడా పూర్తి సంసిద్ధతతో ఉందని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com