సహెల్ యాప్ కొత్త ఆప్షన్..ప్రవాసుల అడ్రస్ మార్పు..!!

- May 12, 2025 , by Maagulf
సహెల్ యాప్ కొత్త ఆప్షన్..ప్రవాసుల అడ్రస్ మార్పు..!!

కువైట్: కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) కువైటీలు కాని వారి కోసం సహెల్ యాప్‌లో చిరునామా మార్పు సేవను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.ఈ సేవ వెంటనే అమల్లోకి వచ్చిందని PACI తెలిపింది.ఈ సదుపాయాన్ని అందరు ప్రవాసులు ఉపయోగించుకోవాలని కోరింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com