ఈద్ సెలవుల పొడిగింపు..వైరల్ సర్క్యులర్ పై CSC క్లారిటీ..!!

- May 12, 2025 , by Maagulf
ఈద్ సెలవుల పొడిగింపు..వైరల్ సర్క్యులర్ పై CSC క్లారిటీ..!!

కువైట్: సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ వార్తలపై సివిల్ సర్వీస్ కమిషన్ స్పందించింది. గతంలో ప్రకటించిన ఈద్ సెలవులకు పొడిగింపు లేదని స్పష్టం చేసింది. అరాఫత్, ఈద్ అల్-అధా దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు జూన్ 5 (గురువారం) నుండి జూన్ 8 (ఆదివారం) వరకు ఈద్ అల్-అధా సెలవును పాటిస్తాయని CSC ప్రకటించింది. జూన్ 9 (సోమవారం) సెలవు దినంగా నిర్ణయించారు. జూన్ 10 (మంగళవారం) నుండి సాధారణ పని దినాలు తిరిగి ప్రారంభమవుతాయని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com