జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..మూసివేత..!!
- May 13, 2025
దోహా, ఖతార్: జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ నుండి అమ్ర్ బిన్ అల్ ఆస్ స్ట్రీట్ ఎంట్రీ రోడ్ మూడు రోజులపాటు తాత్కాలికంగా రాత్రిపూట మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ అష్ఘల్ ప్రకటించింది. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడంలో భాగంగా అవసరమైన యుటిలిటీ పనులను పూర్తి చేయడానికి వీలుగా మే 16-18 తేదీల్లో అర్ధరాత్రి నుండి ఉదయం 6 గంటల వరకు మూసివేత ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.
అమ్ర్ బిన్ అల్ ఆస్ స్ట్రీట్ వాహనదారులు జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్‌ను ఉపయోగించాలని, ఆపై అల్ జజీరా అల్ అరేబియా స్ట్రీట్ వైపు కుడివైపుకు తిరిగి, ఆపై అల్ నిబ్రాస్ స్ట్రీట్ వైపు కుడివైపుకు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్‌తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







