అబుదాబి కీలక ఉత్తర్వులు..కొన్ని వాహనాలపై నిషేధం..!!
- May 15, 2025
యూఏఈ: అబుదాబి ద్వీపంలోకి భారీ వాహనాలు, కార్మికుల బస్సులపై తాత్కాలిక నిషేధం ప్రకటించినట్లు ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్ ప్రకటించింది. ఈ వాహనాలు మే 15 మధ్యాహ్నం 12 గంటల నుండి మే 16 2 గంటల వరకు పైన పేర్కొన్న ప్రాంతంలోకి ప్రవేశించకుండా నిషేధించారు.
ప్రస్తుతం 'చారిత్రాత్మక' మధ్యప్రాచ్య పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను స్వాగతించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తన రెండవ పదవీకాలంలో తొలి అంతర్జాతీయ పర్యటనలో భాగంగా మంగళవారం సౌదీ అరేబియాకు చేరుకున్నారు. రియాద్ చేరుకున్న తర్వాత ఖతార్, యూఏఈలలో పర్యటించనున్నారు ఆగుతారు. ట్రంప్ ప్రయాణ ప్రణాళికలో రియాద్, దోహా, అబుదాబి ఉన్నాయి.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్‌లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!