వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవశం చేసుకున్న ముర్రే
- July 10, 2016
వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను బ్రిటన్ స్టార్ ఆండీముర్రే గెలుచుకున్నాడు. ప్రత్యర్థి గట్టి పోటీనిచ్చినప్పటికీ వరుస సెట్లలో పైచేయి సాధించాడు. దీంతో రెండో సీడ్ ముర్రే ఫైనల్లో 6-4, 7-6, 7-6 తేడాతో కెనడాకు చెందిన ఏడో సీడ్ రోనిచ్‌పై విజయం సాధించాడు. ఈ బ్రిటన్ స్టార్‌కు ఇది రెండో వింబుల్డన్ సింగిల్స్ టైటిల్‌కాగా కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్. 2012లో యూఎస్ ఓపెన్, 2013లో తొలిసారి వింబుల్డన్ టైటిల్ నెగ్గాడు. ప్రత్యర్థిపై టైటిల్ సాధించిన ఆనందంలో ముర్రే వెంటనే ఉద్వేగానికిలోనై కంటతడిపెట్టాడు. మరోవైపు కెనడా తరపున తొలిసారి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గాలన్న రోనిచ్ కలనెరవేరలేదు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







