విడుదల అయినా 'డాక్టర్ చక్రవర్తి' ఆడియో
- July 10, 2016
శ్రీవెంకటేశ్వర సూపర్ మూవీస్ పతాకంపై శేఖర్ సూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'డాక్టర్ చక్రవర్తి'. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని సినీ మ్యాక్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, సినీనటుడు శ్రీకాంత్‌లు హాజరయ్యారు. రిషి,సోనియామాన్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రంలో గిరీష్, లీనా, వంశీ, అశోక్‌కుమార్, పోకిరి విజయ్, చైతన్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి విజయ్ కూరాకుల సంగీతాన్ని అందించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







