సల్వా లో సారాయి బట్టీని కనిపెట్టిన హవాలీ భద్రతా విభాగం
- July 10, 2016
సల్వా లో ఒక మద్యం తయారీ కేంద్రాన్ని హవాలీ భద్రతా విభాగం కనుగొన్నారు. ఆసియా జాతీయులు అనేకమంది నిర్వహిస్తున్న ఈ సారాయి బట్టని ఆదివారం పోలీసులు ఛేదించారు.ఒక సాధారణ తనిఖీ లో భాగంగా పోలీసులు భారతీయడైన ఆ వ్యక్తిని ఆపి ప్రశ్నించగా, కొద్దిగా భయపడుతూ కనిపించాడాని, అంతేకాక తప్పించుకోవడానికి ఆ వ్యక్తి ప్రయత్నించాడని సోదా నిర్వహించగా మద్యం కలిగి ఉన్నట్లుగా కనుగొన్నారు దీనితో ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఒక ఇంటి నుంచి మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆయా ఇంటిలో తనిఖీ నిర్వహించగా , ఆది ఒక సారాయి బట్టీగా నిరూపించబడినది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







