సౌదీ అరేబియాలో డిజిటల్‌గా eSIM కార్డుల యాక్టివేట్..!!
- May 22, 2025
జెడ్డా: అంతర్జాతీయ యాత్రికులు సర్వీస్ ప్రొవైడర్ అప్లికేషన్ల ద్వారా నేరుగా eSIM కార్డులను యాక్టివేట్ చేసుకోవడానికి సౌదీ అరేబియాలోని అధికారులు వీలు కల్పించారు. ఈ చొరవను కమ్యూనికేషన్స్, స్పేస్ అండ్ టెక్నాలజీ కమిషన్ (CST).. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI), లైసెన్స్ పొందిన టెలికాం ప్రొవైడర్లతో భాగస్వామ్యంతో నిర్వహిస్తుంది. ఈ సేవ యాత్రికులు స్థానిక ప్రొవైడర్ల నుండి eSIM కార్డులను తీసుకునేందుకు అనుమతిస్తుంది. అనంతరం వాటిని "అబ్షర్" ప్లాట్‌ఫామ్ ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ధృవీకరించి డిజిటల్‌గా యాక్టివేట్ చేస్తారు.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







