ఫహాహీల్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు.. స్థిరంగా బాధితుల ఆరోగ్యం..!!
- May 22, 2025
కువైట్: ఫహాహీల్లోని ఒక షాపింగ్ మాల్లో జరిగిన పేలుడులో గాయపడ్డ వారి ఆరోగ్యం స్థిరంగా కొనసాగుతుందని డాక్టర్స్ తెలిపారు. ఈ దుర్ఘటనలో కనీసం 10 మంది వరకు గాయపడ్డ విషయం తెలిసిందే. ఎయిర్ కండిషనింగ్ యూనిట్ నుండి గ్యాస్ లీక్ కావడం వల్ల పేలుడు సంభవించిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా,గాయపడిన వారిలో అనేక మంది భారతీయులు ఉన్నారు. ఫహాహీల్, అహ్మదీ స్టేషన్ల నుండి వచ్చిన అగ్నిమాపక బృందాలు ఈ సంఘటనపై వేగంగా స్పందించి, మంటలను అదుపులోకి తెచ్చి, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించాయి.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







