ఒమన్‌లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు..!!
- May 27, 2025
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని కొన్ని ప్రాంతాల్లో 10-25 మి.మీ మధ్య తీవ్రతతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ శాఖ తెలిపింది. అల్ హజర్ పర్వతాలు, దక్షిణ అల్ షర్కియా, ఉత్తర అల్ షర్కియా, మస్కట్, అల్ దఖిలియా గవర్నరేట్ల పరిసర ప్రాంతాలలో క్యుములస్ మేఘాల కదలికలు చురుకుగా ఉన్నాయని, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయాల్లో చురుకైన గాలులు ఉండవచ్చని తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్‌లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!







