సౌదీ ప్రైవేట్ రంగానికి 4 రోజులపాటు ఈద్ అల్-అధా సెలవులు..!!
- May 29, 2025
రియాద్: ప్రైవేట్, లాభాపేక్షలేని రంగాలలోని కార్మికులకు నాలుగు రోజులపాటు ఈద్ అల్-అధా సెలవులు ఉంటాయని సౌదీ మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జూన్ 5 అరాఫత్ దినోత్సవం నాడు సెలవులు ప్రారంభమై జూన్ 8 వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. జూన్ 5 (గురువారం), జూన్ 6 (శుక్రవారం) ఈద్ అల్-అధా వేడుకల మొదటి రోజు అని సౌదీ అరేబియా సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది. నెలవంక కనిపించడంతో మే 28 (బుధవారం) ధుల్ హిజ్జా మొదటి రోజు అని సుప్రీంకోర్టు ఇదివరకు ప్రకటించింది.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







