ఒమన్ లో వేర్వేరు కేసుల్లో పలువురు అరెస్ట్..!!
- May 30, 2025
మస్కట్: నార్త్ అల్ బటినాలో రెండు వేర్వేరు నేర సంఘటనల్లో పలువురు అనుమానితులను అరెస్టు చేసినట్టు పోలీసు కమాండ్ వెల్లడించింది. మొదటి కేసులో.. లివాలోని విలాయత్‌లోని ఒక నివాసం ముందు ఉద్దేశపూర్వకంగా వాహనానికి నిప్పంటించినందుకు ఒక పౌరుడిని అరెస్టు చేశారు.
సోహార్‌లోని విలాయత్‌లో జరిగిన మరో సంఘటనలో.. బలవంతంగా ఒక నివాసంలోకి ప్రవేశించి విధ్వంసం, దొంగతనానికి పాల్పడినందుకు ముగ్గురు పౌరులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులు ఒక భవనం నుండి అనేక ఎయిర్ కండిషనింగ్ యూనిట్లను దొంగిలించినట్లు తెలిపింది. ప్రస్తుతం అనుమానితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







