ఖతార్‌లో బైక్ డెలివరీలపై ఆంక్షలు..!!
- May 30, 2025
దోహా, ఖతార్: జూన్ 1 నుండి సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు మోటార్ సైకిళ్లను ఉపయోగించే డెలివరీ సర్వీసులపై కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) ఆంక్షలు విధించింది. డెలివరీ కార్మికులకు వేసవి ప్రమాదాల నుండి రక్షణగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆ సమయాల్లో డెలివరీ సేవల కోసం కార్లను లేదా ఇతర వాహనాలను ఉపయోగించాలని సూచించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







