ఫ్రీ జోన్ నుండి అల్ తుమామాకు కొత్త మెట్రోలింక్ రూట్..!!

- May 31, 2025 , by Maagulf
ఫ్రీ జోన్ నుండి అల్ తుమామాకు కొత్త మెట్రోలింక్ రూట్..!!

దోహా, ఖతార్: దోహా మెట్రో,  లుసైల్ ట్రామ్ అల్ తుమామా ఏరియా జోన్ 50కి సర్వీసులను ప్రారంభించనుంది. ఫ్రీ జోన్ స్టేషన్ నుండి కొత్త బస్సు మార్గం M142 నడుస్తుందని ప్రకటించాయి. ఇది జూన్ 1 నుండి అమల్లోకి వస్తుందన్నారు. ఈ మేరకు మోవాసలాట్ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఈ సర్వీస్ ప్రతి 20 నిమిషాలకు ఒకటి, ఉచితంగా ఉంటుందని ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com