ఒమన్‌లో డ్రగ్స్ కలకలం..ఇద్దరు అరెస్టు..!!

- June 01, 2025 , by Maagulf
ఒమన్‌లో డ్రగ్స్ కలకలం..ఇద్దరు అరెస్టు..!!

మస్కట్: ఒమన్‌లో మాదకద్రవ్యాల సంబంధిత కేసుల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసుల యాంటీ-నార్కోటిక్స్ అధికారులు తెలిపారు. సౌత్ అల్ బటినా పోలీస్ కమాండ్ నేతృత్వంలోని యాంటీ-నార్కోటిక్స్ , సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ విభాగం బర్కాలోని విలాయత్‌లో ఒక పాకిస్తానీ జాతీయుడిని అరెస్టు చేసిందని అన్నారు. అతడి వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా దోఫర్ పోలీస్ కమాండ్ లోని యాంటీ-నార్కోటిక్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ విభాగం.. ఒక ఒమన్ పౌరుడిని అరెస్ట్ చేసి, భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుందని తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com