యూఏఈ లాటరీ: 13వ లక్కీ డ్రాలో Dh100,000 గెలుచుకున్న ఏడుగురు విజేతలు..!!
- June 01, 2025
యూఏఈ: మే 31 జరిగిన యూఏఈ లాటరీ 13వ లక్కీ డే డ్రాలో ఏడుగురు విజేతలుగా నిలిచారు. వారపు లక్కీ ఛాన్స్ రాఫెల్లో ఒక్కొక్కరు Dh100,000 గెలుచుకున్నారు. జాక్పాట్ గెలుచుకున్న నంబర్లు.. డేస్ 3, 8, 18, 22, 25, 31 తర్వాత మంత్లీ నెంబర్ 7.లక్కీ ఛాన్స్ డ్రా లో విజేతల నంబర్లు:BH3282182, CH5863285, CH5844534, BJ3445984, CL6274201, BE2929558, DC7937029 ఈ టిక్కెట్ హోల్డర్లలో ప్రతి ఒక్కరూ Dh100,000 గెలిచారని నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన







