మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి..

- July 12, 2016 , by Maagulf
మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి..

నగర పోలీసులు ఇవాళ మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను అరెస్టు చేశారు. బండ్లగూడ, మొఘల్‌పుర ప్రాంతాల్లో దాడులు నిర్వహించి యాసిర్ నహ్మదుల్లా, అతుల్లా రహ్మన్ అనే ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వీరిలో యాసిర్ నహ్మదుల్లా హైదరాబాద్ గ్రూప్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారని సమాచారం. అతుల్లా రహ్మన్ మోటివేటర్‌గా ఉంటూ నిధులు సమకూరుస్తున్నట్టు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com