మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి..
- July 12, 2016
నగర పోలీసులు ఇవాళ మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను అరెస్టు చేశారు. బండ్లగూడ, మొఘల్‌పుర ప్రాంతాల్లో దాడులు నిర్వహించి యాసిర్ నహ్మదుల్లా, అతుల్లా రహ్మన్ అనే ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వీరిలో యాసిర్ నహ్మదుల్లా హైదరాబాద్ గ్రూప్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారని సమాచారం. అతుల్లా రహ్మన్ మోటివేటర్‌గా ఉంటూ నిధులు సమకూరుస్తున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!







