ఇద్దరు ఫుట్ బాల్ ప్లేయర్స్ సస్పెండ్.. Dh500,000 జరిమానా..!!
- June 09, 2025
యూఏఈ: యూఏఈ ఫుట్‌బాల్ అసోసియేషన్ స్థానిక పోటీలకు సంబంధించి 2 ఆటగాళ్లపై 5 మ్యాచ్‌లు ఆడకుండా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. షార్జా క్లబ్ ఆటగాడు ఖలీద్ అల్ ధన్హాని, షబాబ్ అల్ అహ్లి క్లబ్ ఆటగాడు సుల్తాన్ అదెల్‌లను జాతీయ జట్టు నుంచి తొలగిస్తామని పేర్కొంది. వారికి ఒక్కొక్కరికి Dh500,000 జరిమానా విధించింది. జూన్ 7న ఇద్దరు ఆటగాళ్ళు జాతీయ జట్టు శిబిరంలో ఉల్లంఘనకు పాల్పడారు. ఈ నేపథ్యంలో వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. జాతీయ జట్టు మేనేజర్ యాని అల్లాహ్ మాట్లాడుతూ.. జాతీయ జట్లకు క్రమశిక్షణ, ఆంక్షల నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







